SAKSHITHA NEWS

బాదావత్ వారి వివాహ మహోత్సవానికి హాజరైన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్(MLA)

వైరా నియోజవర్గం జూలూరుపాడు మండలం దండుమిట్ట తండా గ్రామ వాస్తవ్యులు బాదావత్ భువనేశ్వరి -చంటి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ మహోత్సవానికి వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు జూలూరుపాడు మండలం సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి , వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు , మాలోత్ మంగీలాల్ , వేల్పుల నరసింహారావు , పాపకొల్లు ఎంపీటీసీ స్వాతి , దుద్దుకూరి సుమంత్ , నర్వనేని పుల్లారావు , చిట్టిబాబు , కృష్ణయ్య , గాదే కృష్ణయ్య , బానోత్ హతిరం , చింత జగన్నాథం , అల్లడి లింగారావు , అల్లడి నరసింహారావు OBC జిల్లా అధ్యక్షులు, బానోత్ జగన్ బానోత్ ధర్మ, పోతురాజు నాగరాజు, కళ్యాణపు నరేష్ , దుద్దుకూరి నరసింహారావు , సాయిల కృష్ణయ్య , సిరిపురపు కృష్ణయ్య , రామ్ శెట్టి రాంబాబు, రామ్ శెట్టి నాగేశ్వరావు , నాగరాజు, సెల్వ రాజు, మంద సురేషు, చీమకుర్తి నరేష్ , గూగుల్ బాలాజీ, రఘు, మరియాల కిరణ్ కుమార్, గుగులోత్ రాంబాబు , గుగులోత్ మోహన్, గుగులోత్ శ్రీను, గుగులోత్ భాస్కర్, లేళ్ల గోపాల్ రెడ్డి, నున్న కృష్ణయ్య, రామారావు , అనగంటి లక్ష్మీ , మంజుల , పూర్ణ కంటే నాగేశ్వరావు , జ్యోతి , సుమలత , ప్రియాంక , సూర్యదేవర కోటేశ్వరావు , పోతురాజు సుదర్శనం, మంద కృష్ణ, మాడుగుల నాగరాజు, చిలుకూరి కృష్ణయ్య , తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS