కాంగ్రెస్ పార్టీలో ఏ స్థానం కల్పించినా నాక్యాడర్ ని కాపాడుకుంటా……………….వైఎస్ షర్మిల

Spread the love

కాంగ్రెస్ అధిష్టానం పూర్తి భరోసా ఇచ్చింది కానీ పోటీ పార్లమెంటు స్థానం నుంచి అని సూచిస్తున్నారు

పాలేరు కార్యకర్తలకు నాయకులకు నేనుమాటిచ్చాను నేను ఏ పార్టీలో ఉన్న ఏ స్థానంలో ఉన్న క్యాడర్ని కాపాడుకుంటా

హైదరాబాదులో లోటస్ పాండ్ లో షర్మిల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది

కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో సముచూచిత స్థానం కల్పిస్తే విలీనం ఉంటుంది అని లేకుంటే ఒంటరి పోరాటమేనని ఆమె సంచనల వ్యాఖ్యలు చేసింది

వైయస్ షర్మిల కామెంట్స్ ఖమ్మం జిల్లాలో చర్చనీయంగా మారింది

Related Posts

You cannot copy content of this page