
వికారాబాద్ జిల్లాసాక్షిత న్యూస్ : వికారాబాద్ పురపాలక సంఘం లో 17 వ తారీకు వరకు ఎలాంటి దరఖాస్తు లు స్వీకరించము అని చెప్తున్నా మున్సిపల్ సిబ్బంది….
సంబంధిత విషయమై మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరగా నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు….
ప్రజాపాలన అప్లికేషన్ లు ఉన్నప్పుడు మిగతా వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జరీ చేయకూడకూడదని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా ఉత్తర్వులు జారీ చేశారా ప్రజల అవసరాలు గురించి మరిచి పోతున్న అధికారులు… సాక్షిత న్యూస్ రిపోర్టర్ ల్యాగల శివ
