SAKSHITHA NEWS

8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ కావడం విశేషం. స్వతంత్ర భారత్‌లో మొదటి బడ్జెట్‌ను Nov 26, 1947న తొలి ఆర్థిక మంత్రి RK షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. మోరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లు, చిదంబరం 9 బడ్జెట్లు, ప్రణం ముఖర్జీ 8 బడ్జెట్లను సమర్పించారు. మోడీ హయాంలో వరుసగా ఎనిమిది బడ్జెట్లను ప్రవేశ పెట్టిన రికార్డులను నిర్మలా సొంతం చేసుకోనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app