SAKSHITHA NEWS

నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

సాక్షిత వనపర్తి జూన్ 7 మహబూబ్నగర్ నూతనఎమ్మెల్సీ గా ఎన్నికైన నవీన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి నూతన ఎమ్మెల్సీఅభ్యర్థిగా ఎన్నికైన సందర్భంగా మాజీ మంత్రి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి దంపతులను శాలువా బొక్కెలతో సన్మానించారు దంపతులిద్దరూ ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం పట్ల నవీన్ రెడ్డి దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత అధికార పార్టీ తమ ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టిన నిరంజన్ రెడ్డి తన రాజకీయ చతురతతో తిప్పి కొట్టి తనను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని వారి కృషి మరువలేనిదని వారి మార్గదర్శనంలో జిల్లా అభివృద్ధి కి కృషి చేస్తానని స్థానిక సంస్థల నాయకులు హక్కుల కోసం పోరాడుతానని సందర్భంగా ఆయన తెలిపారు


SAKSHITHA NEWS