హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో గల PNR కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి పవిత్ర గోల్డ్ మరియు డైమండ్స్ జ్యువెలర్స్ షాప్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి , కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు , దొడ్ల వెంకటేష్ గౌడ్ ,మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగరావు , కొత్త రామారావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
ఈ కార్యక్రమంలో రాము ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు , సమ్మారెడ్డి వాసుదేవరావు,పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు