నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్అరెస్టు

Spread the love

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..

భారీగా మోహరించిన పోలీసులు

నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లే0 కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కలుజు వద్ద ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జలదీక్ష చేపడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించడం తో జలదీక్ష కు అనుమతి లేదంటూ ఈ రోజు తెల్లవారు జామున ఎమ్మెల్యేను హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు…

సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చారు, దీంతో కోటం రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులును మోహరించారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page