గవర్నమెంట్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే

Spread the love

గవర్నమెంట్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ………….టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించినటువంటి సైన్స్ డే వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న……… టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఆయన సభాముఖంగా మాట్లాడుతూ సైన్స్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రస్తుత రోజుల్లో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని పిల్లలు సైన్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించి మన దేశమే కాకుండా ప్రపంచ అభివృద్ధికి తోడ్పడుతూ మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని తెలియజేయడం జరిగినది . అదేవిధంగా ఈ వేడుకలలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలకు సైన్స్ డే యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page