స్వంతత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సామూహిక జాతీయ గీతలాపన కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ ఎన్ టి ఆర్ చౌరస్తాలో భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి జాతీయ గీతం పాడిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .
సాక్షిత : హోరెత్తిన స్వతంత్ర భారత్ మాత కి జై నినాదాలు….మంత్రితో పాటు హాజరైన ఎమ్మెల్యే ఆనంద్ ,ఐ జి కమలహాసన్ రెడ్డి ,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ,లైబ్రరీ చైర్మన్ మురళి కృష్ణ ,రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ,ఎస్ పి కోటి రెడ్డి ,డి ఈ ఓ రేణుక .*
- 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతలాపనకు విశేష స్పందన.విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి 76 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.స్వాతంత్ర్యము వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 15 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు.ఈ నెల 22 వరకు సాగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జాతీయ స్ఫూర్తిని,ఐఖ్యతను చాటాలన్నారు.*