టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కదిరి నియోజకవర్గం లోని 78 బూతు లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ తెలుగుదేశం పార్టీ కదిరి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్థాపానికి గురై మరణించిన 78వ బూత్ లోని తెలుగుదేశం పార్టీ నాయకులూ “M.N ప్రకాష్” కుటుంబాన్ని ‘ నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా పరామర్శింనున్నారు కార్యక్రమంలో టీడీపీ& జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము ఇట్లు..తెలుగు దేశం పార్టీ, కదిరి నియోజకవర్గము
13న శ్రీ సత్యసాయి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన
Related Posts
టొయోటాను ఆదరించాలి.
SAKSHITHA NEWS టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ…
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…