హైదరాబాద్:DAV స్కూల్లో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. గతేడాది DAV స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రిన్సిపల్ డ్రైవర్ రంజిత్‌కుమార్ ను దోషిగా తేల్చిన కోర్టు.. రంజిత్కుమార్తో పాటు స్కూల్ ప్రిన్సిపల్ మాధవిరెడ్డికి కూడా శిక్ష విధించింది.
డీఏవీ స్కూల్ ఘటన.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు..
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…