SAKSHITHA NEWS

నామకరణ మహోత్సవం

సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ మనుమడు నామకరణ మహోత్సవంలో పాల్గొని బాబును ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ MLC తాటిపర్తి జీవన్ రెడ్డి ..

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS