నల్లగొండ సాక్షిత ప్రతినిధి
నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పసుపులేటి నాగ దుర్గాప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు. ఎస్ఐ, సిబ్బంది ఈ సందర్భంగా సిఐ కి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ సిఐ గా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి బదిలీపై వెళ్లారు.
టూ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన నాగ దుర్గ ప్రసాద్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…