తిప్పర్తి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.ధర్మ

తిప్పర్తి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.ధర్మ

SAKSHITHA NEWS

తిప్పర్తి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.ధర్మ

తిప్పర్తి సాక్షిత ప్రతినిధి

తిప్పర్తి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా నకిరేకంటి ధర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ కి స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ ధర్మ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం దొంగతనాలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని ప్రజలు సహకారం అందించాలని తెలిపారు.ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ బదిలీపై వెళ్లడంతో చిట్యాల ఎస్ ఐ ధర్మ బదిలీపై తిప్పర్తి కి వచ్చారు


SAKSHITHA NEWS