వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి వికారాబాద్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వారిని రెగ్యులరైజ్ చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని మరియు G.O 317 ఉద్యోగ ఉపాధ్యాయ బాధితుల సంఘం వారు, వారిని స్థానిక ప్రదేశాలలోనే నియమించాలని ఎమ్మెల్యే కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.