SAKSHITHA NEWS

Municipal Corporation services in the new building from Wednesday

బుధవారం నుండి కొత్త భవనంలో నగరపాలక సంస్థ సేవలు – కమిషనర్ అనుపమ అంజలి

సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ సేవలు బుధవారం నుండి ప్రజలకు పూర్తి స్థాయిలో మెటర్నటి ఆసుపత్రి ప్రక్కన తాత్కాలిక నూతన భవనంలో ప్రజలకు అందుబాటులో వుండడం జరుగుతుందని కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు.

మంగళవారం సాదరణ కౌన్సిల్ సమావేశం పాత కార్యలయంలో జరుగుతుందని వివరిస్తూ, అనంతరం మొత్తం సేవలు నూతన భవనం నుండి జరుగుతుందని, బుధవారం నుండి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తాత్కాలిక భవనంలో సేవలందించడం జరుగుతుందన్నారు.

ప్రస్థుతమున్న మునిసిపల్ కార్పొరేషన్ భవనం స్థానంలో సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మిస్తున్నట్లు, మరో 18 నెలల కాలంలో పనులను పూర్తి చేసి నగరపాలక సంస్థ కార్యాలయం ప్రారంభించేత వరకు తాత్కాలిక భవనం నుండి పుర సేవలను ప్రజలకి అందించడం జరుగుతుందని కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు.


SAKSHITHA NEWS