ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

SAKSHITHA NEWS

Municipal Chairman Takkalapalli Rajeswara Rao performed special prayers

image 39

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆపాది జమ్మికుంటలో ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అభాధి జమ్మికుంట శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి వారి దేవాలయం లో మహా శివరాత్రి పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం ప్రత్యేక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు రాధిక దంపతులు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్స్ దయ్యాల శ్రీనివాస్ గారు, భోగం సుగుణ గారు, భోగం వెంకటేష్ గారు, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *