ఉరట్టం గ్రామములో పర్యటించి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల మూలాన ప్రకృతి విలయతాండవం తో జంపన్న వాగు ఉదృతంగా ప్రవహించి ఉరట్టం,మేడారం గ్రామాలు మొత్తం ముంపుకు గురై ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని పునరావాస కేంద్రములో ఉన్న ప్రజలు దైర్యం గా ఉండాలని మీకు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
మండల ఇంఛార్జి జాలపూ అనంత రెడ్డి, మండల అధ్యక్షులు బోళ్లు దేవేందర్
పిరిల వెంకన్న,సర్పంచ్ ఇర్ప సునీల్,జిల్లా నాయకులు అర్రెమ్ లచ్చు పటేల్
మహిళా కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలు పొలబోయిన సృజన,బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి,తో పాటు తదితరులు ఉన్నారు
ఉరట్టం గ్రామములో పర్యటించి పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
Related Posts
ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ
SAKSHITHA NEWS Mar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై…
కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం
SAKSHITHA NEWS కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు…