ముదిరాజ్ సంఘం చైతన్య యాత్ర పెద్దేముల్ మండలం లో ముదిరాజ్ ల సమావేశాలు

ముదిరాజ్ సంఘం చైతన్య యాత్ర పెద్దేముల్ మండలం లో ముదిరాజ్ ల సమావేశాలు

SAKSHITHA NEWS

ముదిరాజ్ సంఘం చైతన్య యాత్ర పెద్దేముల్ మండలం లో ముదిరాజ్ ల సమావేశాలు
==========≠=========

వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షితన్యూస్ జూన్ 14) నియోజక వర్గంలో ని పెద్దేముల్ మండలం లో ముదిరాజ్ ల ఐక్యత తో హక్కులు సాధించు కోవటానికి, ముదిరాజ్ సంఘం చైతన్య యాత్రలో భాగంగా మండలం స్థానిక ముదిరాజ్ ల,మరియు ఇందూర్ గ్రామంలో కూడ ముదిరాజ్ ల సమావేశాలు జరిగినాయి.ఇందులో చైతన్య యాత్ర నాయకులు,శ్రీ తలారి వీరప్ప ముదిరాజ్ సర్పంచ్,సంఘం మండల అధ్యక్షులు,శ్రీ అంబానీ బసయ్య ముదిరాజ్ మాజీ సర్పంచ్,బీసీ మత్స్యకార సంఘం జిల్లా కార్య దర్శి,శ్రీ B.నారాయణా ముదిరాజ్ మాజీ సర్పంచ్,శ్రీ B.శ్రీనువాస్ ముదిరాజ్ ఉప సర్పంచ్,శ్రీ B.మల్లప్పా ముదిరాజ్ ఉప సర్పంచ్,శ్రీ ఆనంద్ ముదిరాజ్,మండల నాయకులు,శ్రీ తలారి శ్రీనివాస్ ముదిరాజ్ భుద్ధరాము సంఘం అధ్యక్షులు,శ్రీ చర్ల రాములు ముదిరాజ్ BVSS మండల కన్వినర్,శ్రీ B.వెంకటయ్య ముదిరాజ్ పెద్దేముల్.శ్రీ కాంత్ ముదిరాజ్ పెద్దెమ్ముల్.శ్రీ బo ద్ధ్యప్ప ముదిరాజ్ ఇంధూర్.శ్రీ కె చెంద్ర శేఖర్ ముదిరాజ్ ఇన్దూర్.B.జర్నప్ప ముదిరాజ్ ఇందూర్.B.రాజు ముదిరాజ్ ఇందూర్.తదితరులు పాల్గొన్నారు.జరుగభోవు సభగురించి ,చర్చలు చెయ్యడం జరిగింది.


SAKSHITHA NEWS