తిరిగి సొంత గూటికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…

Spread the love

తిరిగి సొంత గూటికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…??హీట్ పెంచు తున్న ఏపీ రాజకీయాలు

ముద్రబోయినకు మైలవరం బాధ్యతలు…?? తిరుపతి యాదవ్ కు CMO నుంచి పిలుపు…!!…ఏమి జరగబోతోంది అర్ధం కాని రీతిలో ఎదురు చూస్తున్న ఓటర్లు…రాజకీయ విశ్లేషకులు కి అంతుబట్టని రాజకీయ గేమ్ లు

వెయిట్ చేయాల్సిందే….అనుకుంటున్న వారి సన్నిహితులు…జగన్ మీద అలక తో పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని మరల జగన్ సమక్షంలో సొంత గూటికి వెళ్లిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి సంగతి అందరికీ విధితమే

హీట్ పెంచు తున్న ఏపీ రాజకీయం…

Related Posts

You cannot copy content of this page