ఎంసెట్ ఫలితలాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్ధిని అభినందించిన ఎంపీ డా. కడియం కావ్య

ఎంసెట్ ఫలితలాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్ధిని అభినందించిన ఎంపీ డా. కడియం కావ్య

SAKSHITHA NEWS

MP congratulated the student who got the best rank in MSET results. Kadiyam Kavya

ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో వేలేరు మండలం, మల్లికుదురుల గ్రామానికి చెందిన మనిలేశ్ రెడ్డి ఉత్తమ ర్యాంకు సాధించడంతో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విద్యార్థిని అభినందించారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా సూచించారు. గతంలో కడియం ఫౌండేషన్ ద్వారా విద్యార్థికి ఆర్థిక సహాయ సహాయాన్ని అందించిన ఎంపీ డాక్టర్ కావ్య , భవిష్యత్ లో ను ఆ విద్యార్థి ఉన్నత చదువుకు అండగా నిలుస్తానాని హామీ ఇచ్చారు.

WhatsApp Image 2024 06 12 at 14.08.03

SAKSHITHA NEWS