అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఇటీవల జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకలలో పాల్గొని RRR చిత్రానికి గాను అవార్డు అందుకున్న శుభ సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా స్టార్ చిరంజీవి ఢిల్లీ లోని వివిధ ప్రముఖులను కలిసేందుకు వచ్చిన సందర్భంగా, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన వేళ మెగాస్టార్ చిరంజీవికి బోకే తో స్వాగతం పలికి న ఎం పి బాలశౌరి … హాజరైన నరసరావు పేట ఎం పి కృష్ణ దేవరాయలు, శరద్ పవార్ కుమార్తె మరియు మహారాష్ట్ర బారామతి ఎం పి సుప్రియ శోలే మరియు ఉత్త ర ప్రదేశ్ రాజ్య సభ సభ్యులు మాజీ ప్రధాన మంత్రి శ్రీ చంద్రశేఖర్ తనయుడు నీరజ్ శేఖర్ సింగ్ తదితరులు…
విందుకు హాజరైన వేళ మెగాస్టార్ చిరంజీవికి బోకే తో స్వాగతం పలికి న ఎం పి బాలశౌరి
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
SAKSHITHA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
SAKSHITHA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…