ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

Spread the love

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు శంభీపూర్ లో ఘనంగా జరిగాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు

Related Posts

You cannot copy content of this page