సాక్షిత : రాఖీ పండుగ సందర్భంగా మేడ్చల్ జిల్లా తెరాస అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు కి, వారి నివాసం వద్ద రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన నిజాంపేట్ *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *.
భాగంగా మేయర్ ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి,కార్పొరేటర్ చిట్ల దివాకర్ కి,తెరాస నాయకులు రవికాంత్ కి రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు కి, వారి నివాసం వద్ద రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన నిజాంపేట్ *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్, సమత నగర్ కాలనీలలో రూ.61.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి…
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
SAKSHITHA NEWS మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన జోగులాంబ గద్వాల జిల్లా…