SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

కరీంనగర్ జిల్లా మండలం వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి వైసీపీ రావిశెట్టిలత వివిధ గ్రామాల ఎంపిటిసిలు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా.


SAKSHITHA NEWS