కీర్తి ఆప్టికల్ ‘ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 127 డివిజన్ పరిధిలోని అస్బెస్టోస్ కమాన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘కీర్తి ఆప్టికల్ ‘ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని వార్డ్ మెంబర్ అబ్దుల్ ఖాదర్ మరియు ఎం.ఐ.ఎం మతిన్, BRS సీనియర్ ఉద్యమ నాయకులు డివిజన్ అధ్యక్షులు గౌస్ భాయ్ BRS నెహ్రూ అధ్యక్షుడు సబర్, నెహ్రు నగర్ మాజీ అధ్యక్షుడు షకీల్,తో కలిసి ప్రారంభించారు.

Related Posts

You cannot copy content of this page