MLA ప్రజా నాయకులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ కి పలు వినతులు…
సాక్షిత : . కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు సమర్పించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే పెండింగ్ పనులను పూర్తిచేసుకోవడంతో పాటు నూతన పనులకు శంకుస్థాపన చేస్తానని తెలియజేశారు.
MLA ప్రజా నాయకులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ కి పలు వినతులు…
Related Posts
యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి
SAKSHITHA NEWS యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బులంద్ షహర్‌లోని సికిందరాబాద్‌లో ఓ ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.…
జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు
SAKSHITHA NEWS జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించిన – ప్రిన్సిపల్ పిడి రాజు సాక్షిత కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్…