అన్నదాన కార్యక్రమల్లో పాల్గొన్న MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

దమ్మపేట

అన్నదాన కార్యక్రమల్లో పాల్గొన్న MLA మెచ్చా నాగేశ్వరరావు

👉 తాటిసుబ్బన్నగూడెం(గ్రామం)లో కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

👉 మొద్దులగూడెం(గ్రామం)లో స్వామి వారిని దర్శించుకొని గ్రామ పెద్దలతో ఆత్మీయంగా మాట్లాడుతూ సమయం గడిపారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించారు.

👉 చలమప్పగూడెం(గ్రామం)లో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడుతూ సమయం గడిపారు.మహిళలు ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి మళ్లీ గెలిచి రావాలని తెలిపారు.

👉 మొండివర్రే(గ్రామం)లో స్వామి వారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page