మండల కేంద్రమైన గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సీపీ సీనియర్ నాయకులు మాది ఏఎంసీ చైర్మన్ చెరుకూరి సూర్యనారాయణ ఎంపీపీ పులి రమేష్ మండలంలోని సర్పంచులు జన్మదిన కేక్ కట్ చేసి మహీధర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మానుగుంట అభిమానులు పాల్గొన్నారు.
మండల కేంద్రమైన గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి
Related Posts
అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న
SAKSHITHA NEWS అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ తాండా1లో కొర్ర శివ నాయక్ (కన్నె స్వామి) ఏర్పాటు చేసిన…
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు.
SAKSHITHA NEWS తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు… సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంది. నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువ గల…