ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద

SAKSHITHA NEWS

MLA KP Vivekananda's mission is to solve public problems

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద …
……………………………………………………………………
సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు వినతులు, ఆహ్వానాలు అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సానుకూలంగా స్పందించారు.


SAKSHITHA NEWS