కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద .
సాక్షిత : తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ ఇంచార్జిగా తన గెలుపుకు కృషిచేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద ఎమ్మెల్సీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తన గెలుపుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి, భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద కి శుభాకాంక్షలు తెలియజేశారు.