సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధికి చెందిన సీనియర్ నాయకులు సుధాకర్ గౌడ్, 128 చింతల్ డివిజన్ పరిధికి చెందిన సీనియర్ నాయకులు బసవరాజ్, 125 గాజులరామారం డివిజన్ పరిధికి చెందిన సీనియర్ నాయకులూ సాయిబాబా జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులూ, తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
Related Posts
శ్రీతేజ్‌ను చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి
SAKSHITHA NEWS శ్రీతేజ్‌ను చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడడానికి సినీ నటుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదో ఆయన తండ్రి,…
బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి, రామ్ మాధవ్
SAKSHITHA NEWS బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి, రామ్ మాధవ్ ! కొత్త ఏడాదిలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఖాయంగా రానున్నారు. ఎవర్ని పెట్టాలన్నదానిపై మోదీ, అమిత్ షా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. అనేక రకాల సమీకరణాలను…