జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page