సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారావు డివిజన్ పరిధిలోని బాలాజీ లేఔట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికా రెడ్డి స్వగృహ ఫుడ్స్ షాప్ ను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ వినియోగదారులకు సరసమైన ధరలకు అందించి వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందాలని కోరారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రఘు, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్ , కమలాకర్, నవాబ్, చిన్నా చౌదరి, ఇమ్రాన్ బేగ్, వెంకటేష్, గోపాల్ రెడ్డి, అర్జున్ రావు, నవీన్, దామోదర్, శ్రీనివాస్ యాదవ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు
నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికా రెడ్డి స్వగృహ ఫుడ్స్ షాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…