బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ను గద్వాలలో మర్యాద పూర్వకంగా కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కృష్ణా క్లస్టర్ పరిధిలో సాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు గద్వాలకు వచ్చిన ఆయన గద్వాలలో బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణమ్మను కలిశారు. ఈ సందర్బంగా యాత్రా విశేషాలు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ తరపున ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం బలంగా వినిపించాలని ఈ సందర్బంగా డికె. అరుణ కోరారు.
డికె.అరుణమ్మ ని కలిసిన ఎమ్మెల్యే కాటి పల్లి వెంకట రమణారెడ్డి
Related Posts
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు CMRF ఆర్థిక సహాయం చెక్కులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు.…
విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి కి న్యాయం
SAKSHITHA NEWS స్పందించని యాజమాన్యం, జిల్లావిద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు సాక్షిత వనపర్తి విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి హరీష్ కు స్కూల్ యాజమాన్యం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ…