హైదరాబాద్ నందు కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి ముత్యాలగూడెం గ్రామ సర్పంచ్ బొల్లికొండ శ్రీను,కుక్క శ్రీను,బడేటి సురేష్,పాసిని సురేష్,కుక్క రాజేష్,బొల్లికొండ రాములు,ఉడుగు పాపారావు ని పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్,మల్లిడి వెంకన్న,ముత్యాలగూడెం ఎంపీటీసీ ఉడుగు జ్యోతి-వెంకటేశ్వర్లు,ముత్యాలగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల మోతు శ్రీనివాసరావు,చాగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పలుకుటుంబాలను BRS పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కందాళ…
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…