గుమ్మడిదల మండలం అనంతరం గ్రామంలో నివాసము ఉండే ఊట్ల ప్రమీల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని , పేద కుటుంబం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.
ఇట్టి విషయాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సోదరుడు రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ద్వారా (10000)పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిమ్ముల దీపా నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ పెరుగు స్వరూప లక్ష్మణ్ వార్డు సభ్యులు పెరుగు రమణ కురుమ వెంకటేష్ మాజీ సర్పంచ్ కొమ్ము కృష్ణయ్య బిఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ మన్నే మహేష్ యాదవ్ నాయకులు కావలి నర్సింగ్ రావు కొమ్ము పోచయ్య నర్సింలు పద్మారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆపద్బాంధవుడు :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Related Posts
పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి
SAKSHITHA NEWS హైదరాబాద్ పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం, కాలేజీకి వెళ్తున్న ఇద్దరి విద్యార్థులను అతివేగంతో ఢీకొని అక్కడి నుంచి పరారైన…
తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్పా.. మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం
SAKSHITHA NEWS తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్పా.. మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులు తప్పా.. పైరవీల గూర్చి నేనెప్పుడూ ఏ ముఖ్యమంత్రి దగ్గరకు ఒక్క కాగితం తీసుకుపోలేదని.. నాకు ఆ అవసరం కూడా లేదని…