సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ ఆశ్రయ్-ఆకృతి హియరింగ్ క్లినిక్ వద్ద ఆశ్రయ్-ఆకృతి స్వచ్చంధ సంస్థ సహకారంతో ఉచితంగా ఏర్పాటు చేసిన వినికిడి పరికరాలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్ , బొడ్డు వెంకటేశ్వర రావు , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం , ఆశ్రయ్-ఆకృతి స్వచ్చంధ సంస్థ డైరెక్టర్ డిపీకే బాబు తో కలిసి 25 మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశ్రయ్-ఆకృతి స్వచ్చంధ సంస్థ వారు 1996 నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తన చేతుల మీదుగా నేడు అందజేయడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆశ్రయ్-ఆకృతి స్వచ్చంధ సంస్థ సహకారంతో 25 మందికి ఉచితంగా వినికిడి పరికరాలు అందజేసిన ఎమ్మెల్యే…
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…