సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పకు చెందిన 50 మంది సీఐటీయు నుండి టీఆర్ఎస్ కేవీలో చేరిన ఆటో యూనియన్ కార్మికులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద గట్టు అశోక్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఎత్తరి మారయ్య, రాజు నాయక్, బుజెందర్, అనిల్, కొమురయ్య, యాదగిరి, రాజేష్, శ్రీను, కరీం తదితరులు పాల్గొన్నారు.
ఆటో యూనియన్ కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…