SAKSHITHA NEWS

పెద్దపల్లి నియోజకవర్గం

సుల్తానాబాద్ మండలం

తేది:16-04-2023

సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో గంగపుత్ర సంఘం (బెస్త) కార్యాలయాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు,మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, KDCCB డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, AMC ఛైర్మెన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్,పట్టణాధ్యక్షులు గుణపతి, కౌన్సిలర్ కూకట్ల గోపి సర్పంచ్ అరుణజ్యోతి-పెద్దన్న,ఎంపీటీసీ శీలం శంకర్,మాజీ సర్పంచ్ రాజమౌళి, ఉప సర్పంచ్ నిర్మల-రాజారాం,మాజీ ఎంపీటీసీ కనకయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు రమణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్లవెల్లి కొమురయ్య, శేఖర్, సంపత్,కృష్ణ, లక్ష్మణ్,గంగపుత్ర సంఘం పెద్దలు దేవేందర్, వీరస్వామి, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS