అగ్నిమాపక వారోత్సవాల ముగింపు ఉత్సవాలలో ఎమ్మెల్యే దాసరి

Spread the love

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఈనెల 14 నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించిన అగ్రిమాపక వారోత్సవాల ముగింపు ఉత్సవాలలో దాసరి మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్,కౌన్సిలర్ లైసెట్టి భిక్షపతి, BRSV జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యడ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page