SAKSHITHA NEWS
MLA blessed with Vedic Mantras...

ఎమ్మెల్యేకు వేద మంత్రాలతో ఆశీర్వచనం

సాక్షిత : కుత్బుల్లాపూర్ కు చెందిన హరిహర అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షులు గోపీ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పుట్టిన రోజు సందర్భంగా చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ని వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. వివిధ దేవాలయాల ప్రసాదాలు అందజేశారు.