SAKSHITHA NEWS

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కాలనీ లో గల చర్చి లో క్రిస్టమస్ వేడుకల సందర్భంగా జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకలలో భాగంగా క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ చర్చి లో జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొనడం జరిగినది. క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవలని,ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగను జరుపుకోవాలని .ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, క్రిస్టమస్ కేక్ కట్ చేసి
క్రిస్మస్ సోదర సోదరిమనులకు ముందస్తు కిస్టమస్ శుభకాంక్షలు తెలియచేస్తునని ,అర్హులైన ప్రతి పేద వారికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరి సోదరమణులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS