బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా

Spread the love

బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా
…………………………………
శ్రీ రామ నవమి పండుగ సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులో వెలసిన శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆవరణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బండ లాగుడు పోటీలను గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు ఆదివారం ప్రారంభించారు.ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, వైసీపీ నాయకులు,అభిమానులు, భక్తులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page