ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత…

Spread the love

MLA Anantha distributed the tricycles.

ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత…

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రత్యేక చొరవతో నగరంలోని 24వ డివిజన్ కు చెందిన దివ్యంగులైన జబివుల్లా,యాకోబు,నరసింహులు,హనుమంతురెడ్డి లకు దివ్యంగులు సహకార సంస్థ సహకారంతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ట్రై సైకిళ్లను మంజూరు చేయించి బాధితులకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి,

కార్పొరేటర్లు రామాంజనేయులు,సుమతీ, విభిన్న ప్రతిభావంతులు,వయోవృద్ధుల సహకార సంస్థ ఏడీ అబ్దుల్‌ రసూల్,వైసీపీ నాయకులు పోతులయ్య,నాగార్జున రెడ్డి,కుల్లాయిస్వామి,లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page