పెందుర్తి మండలం 95 వ వా ర్డు లో సుమారు ఒక కోటి 78 లక్షల నిధులతో నూతనంగా స్పోర్ట్స్ టీం పార్కును స్థానిక ఎమ్మెల్యే అజిత్ రాజ్ చేతుల మీదుగా 95వార్డ్ కార్పొరేటర్ మమ్మనదేవుడు ఎనిమిదోవ జోన్ కమిషనర్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోని మొత్తం 98 వార్డులలో మొట్టమొదటి స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఇదే కావడం పెందుర్తి నియోజకవర్గం లో కావడం చాలా అదృష్టం అని ఆయన తెలిపారు. ఈ పార్క్ శంకు స్థాపన నుండి ప్రారంభం వరకు చిల్డ్రన్ గేమింగ్ పార్క్, వాకింగ్ ట్రాక్, క్రికెట్ ప్రాక్టీస్ జోన్, షేటిల్ గ్రౌండ్ ,వ్యాయామ పరికరాలతో అన్ని సదుపాయాలతో స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఏర్పాటుకు ఎంతో కృషి చేసి కార్పొరేటర్ మమ్మన దేవుడు అభినందనీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ రత్నగిరి కాలనీవాసులు స్థానిక జీవీఎంసీ సిబ్బంది సంఖ్యలో పాల్గొన్నారు.
95 వ వార్డు రత్నగిరి నగర్ లో నూతన స్పోర్ట్స్ థీమ్ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అదీప్ రాజ్…
Related Posts
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.
SAKSHITHA NEWS గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత…
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన
SAKSHITHA NEWS వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు…