SAKSHITHA NEWS

Minister Thalasani Srinivas Yadav condoles death of Minister Gangula Kamalakar’s father

మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తండ్రి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య మరణం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్య‌క్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు. మ‌ల్ల‌య్య ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.


SAKSHITHA NEWS