SAKSHITHA NEWS
Minister Srinivas Goud participated in the by-election campaign earlier

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

చౌటుప్పల్ మండలం దోతిగూడెం వద్ద ఉన్న కెమికల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.