SAKSHITHA NEWS

Minister Sitakka called everyone to work hard for environment protection

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కూడలి ఏర్పాటు చేసి, మొక్క నాటి, నీరు పోశారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చెట్లు మానవాళికి మనుగడకు జీవనాధారం అని అన్నారు. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది, అలాగే మానవ జాతి మనుగడకు తొలి మెట్టు చెట్టు, ప్రతి ఒక్కరూ భాధ్యతతో మన పరిసరాల చుట్టూ మన ఇళ్ల చుట్టూ అలాగే పని చేసే కార్యాలయ ఆవరణం లో చెట్లను నాటీ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు*


SAKSHITHA NEWS