SAKSHITHA NEWS

ప్రజా భవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

విద్య కమిషన్ చైర్మన్ గా నియమితులైన ఆకునూరి మురళికి శాలువా కప్పి అభినందించిన మంత్రి సీతక్క

తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవల్సిన చర్యల పై చర్చించిన మంత్రి సీతక్క, ఆకునూరి మురళి


SAKSHITHA NEWS